Posts

Showing posts with the label devotional songs

Ayyappa Swamy Bhajana | Ayyappa Song Lyrics | irumudi | Devotional Songs

Image
 శ్రీ అయ్యప్ప స్వామి భజన – తెలుగు లిరిక్స్‌తో కూడిన భక్తి పాట. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందండి. Watch on YouTube Telugu Lyrics: శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరి గిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప  ||శరణం|| 1.సత్యం జ్యోతి వెలుగునయ్యా నిత్యం దానిని చూడుమయ్యా  పరుగున మీరు రారయ్యా శబరి గిరికి పోవుదము  ||శరణం|| 2.హరిహర మానస సుతుడైన సురుల మొరలను ఆలించి ధరణిలో తాను జనియించి పడునాల్గేడులు వశియించి ||శరణం|| 3.ఘోరాడవిలో బాలునిగా సర్పము నీడన పవళించి వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనుపింప||శరణం|| 4.మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరియొకడు ||శరణం|| 5.గురు వాసములో చదివింప గురుని కుమారుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో ||శరణం|| 6.మాతాపితలను సేవించి మహిషిని తాను వధియించి శబరి గిరిపై వెలసెనుగా మనలను ధన్యుల చేయుటకు ||శరణం|| 7.అయ్యప్ప అను నామముతో శిలగా మారి తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయా||శరణం||  8.మార్గశిరాన మొదలెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడి కట్టి ప...

Thiruppavai Pasuram 4 in Telugu | Andal Goda Devi | Dhanur Masam Song | Margazhi

Image
 Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                           Watch On YouTube Telugu Lyrics: ఆదినారాయణా ! ఆదుకోరా మమ్ములనే వరాహమ్ముగా  భువినే వర్ధిల్లగా జేసితివే.... నీలమేఘశ్యాముడే నీలాకాసంకెగసే ! చేతనున్న చక్రంలా మెరుపు మేఘమైమెరిసే ఘ్రీంకారపు ఉరుములే శంఖారవమనిపించే శారంగముతో  వానల శరములుగా  సంధించే ఝల్లులనిలపైరాల్చి జగతిని కాచిన రీతిని మనల మాధవుడుకావగ మహితవ్రతము సేయరారే Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Mala Guchene Perumal Ni Nachene Lyrics – Goda Devi (Andal) Song | Dhanur Masam Special

Image
 Mala Guchene, Perumal Ni Nachene is a devotional song dedicated to Goda Devi (Andal) and Lord Perumal, traditionally sung during the sacred month of Dhanur Masam (Margazhi). The song reflects pure devotion, love, and surrender, and is believed to bring peace and divine blessings to devotees.                                                     Watch n YouTube Telugu Lyrics : మాల గుచ్చెనె పెరుమాళ్ ని నచ్చెనే మాల గుచ్చెనే పెరుమాళ్ ని నచ్చెనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చెనే మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనె పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే గోదయే రాధయి మాధవుణ్ణి చేరెనే  మాల మార్చెనే పెరుమాళ్లే  మెచ్చెనే తులసి వనమట నీ జన్మ స్థలమటా  ఆ సీత లాగె నీవు అయోనిజవటా రంగవిభుడట శృంగార సఖుడట శేషశాయివై శ్రీరంగమందే వెలసెగా ఆడిపాడు చూడికుడుత కోరి నిన్ను వలచెగా మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనే తిరుప్పావట తియ్యనైన పదమట తిరుప్పావట తియ్యనైన పదమట పదము పదము ద...

Bhagavad Gita Song Lyrics | Gita Jayanthi Special | Devotional Song lyrics

Image
 A devotional Bhagavad Gita song to mark Gita Jayanthi. These lyrics celebrate the divine teachings of Lord Krishna and the timeless wisdom of the Gita. Watch on YouTube Telugu Lyrics: శ్రీమద్భగవద్గీత మాత నీకు వందనం.  జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకు వందనం.  ద్వాపర యుగమందున మార్గశిర మాసమున  శుద్ద ఏకాదశిన పుట్టిన గీతా మాత వేదముల సారమంత వడపోసిన గ్రంథము  పంచమ వేదముగా వెలసినది గ్రంథము  పరమాత్ముదని ముఖము నుండి వెలువడిన గ్రంథము  ప్రతి మనిషి జీవనాన్ని తీర్చిదిద్దు గ్రంధము. ఏ యుగము వారినైన ఉద్దరించునీ గీత  శ్రీ కృష్ణుడు ప్రేమతో అందించినదీ గీత  వ్యాపభగవానుడు వర్ణించినదీ గీత  ఋషులు మునులు ప్రచారము చేసినదీ ఈ గీత జ్ఞాన కర్మ భక్తి నొసగు త్రివేణీ సంగమము  ధర్మార్ధా మోక్షములను ఒసగేను అనుదినము  హరిషడ్వర్గాల ననచి శక్తినిచ్చు సంయమము  వేదములను సముద్రమున వెలసిన గీతామృతము కావలసినదందించే గీత కల్పవృక్షము  భక్తి పుష్ప సుగంధము ప్రసరించే దామము  తల్లి వలే కాపాడి మనకొసగును మోక్షము  అందరి చెంతగనిలిచే అద్భుత అమృత భాండము భగవన్ముఖారవింద సంజణి...

Sri Lakshmi Devi Harati Song Lyrics | శ్రీ లక్ష్మీ దేవి హారతి పాట లిరిక్స్ | Lakshmi Aarti in Telugu

Image
 Goddess Lakshmi Devi** is worshipped for wealth, prosperity, and peace. This Lakshmi Devi Harati song is traditionally sung on Fridays, during Varalakshmi Vratham, and other puja days. Listen, chant, or read these beautiful Sri Lakshmi Devi Harati lyrics to invite divine blessings into your home. 🙏✨                                                              Related Video on YouTube Telugu Lyrics: శ్రీ లక్ష్మికి హారతి ... మహాలక్ష్మికి హారతి  అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి ||2|| జగమేలే తల్లికి పచ్చల హారతి  సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి  మముగన్న తల్లికి మాణిక్యాల హారతి  కనక మహాలక్ష్మీకి కర్పూర హారతి || శ్రీలక్ష్మి|| పారాణి పాదాలకు పగడాల హారతి.  మీనలోచనికిదే ముత్యాల హారతి  నెలవంక మోముకిదే నీలాల హారతి  వర మహాలక్ష్మికి వజ్రాల హారతి ||శ్రీ లక్ష్మి|| Chanting or listening to Sri Lakshmi Devi Har...

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Image
 Sri Vasavi Mata Parayanam is a sacred devotional chant recited by devotees of Vasavi Kanyaka Parameswari Devi, the divine embodiment of peace and dharma. Chanting these powerful verses is believed to bring prosperity, harmony, and spiritual strength.                                                                                                                          Click here and listen on YouTube Telugu Lyrics: వరుస : శ్రీరంగ రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా... 1. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడుమమ్మ మమ్ము పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము  2. కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మా  ద్వాపరంబున ద్రౌపదీ - కలియందు కన్యకాపరమేశ్వరి ||శ్రీ కన్యకా| 3. ...

Anjaneya Swamy Bhajana Lyrics | Hanuman Song | Devotional Song | Bhajana

Image
 This Anjaneya Swamy Bhajana fills the heart with courage, positivity, and the blessings of Lord Hanuman . 🌸                                                              Click here and sing with me   Telugu Lyrics : ఆంజనేయి అంజని తవయ వానర వీరా శ్రీ ఆంజనేయ ||ఆంజవేయ||కొలిచితివయ్యా నీ హృదియందే మా రఘురాముని కొలువుగా చేసి ||2|| ||ఆంజనేయ|| రామ రామ అను నామస్మరణం  నీ అణువణువున నిండెను నిరతం ||2|| |ఆంజనేయ|| అంకితమాయెను నీ జీవితమ్మే  రాముని సన్నిధి రాగాల స్వరమై ||2|| ఆంజవేయ శ్రీ శుభచరణ శోభిత వదనా  మము దయగనుమా మా దేవదేవ ||2||ఆంజనేయ కరుణను చూపి కాపాడుమయ్యా  ఆశ్రిత వదన ఓ వాయుపుత్ర ||2||ఆంజనేయ భజియించెదము నీ నామమయ్య  మము దయగనుమా మంగళమూర్తి ||2||ఆంజనేయ కొలిచితివయ్యా నీ హృదియందే మా రఘురాముని కొలువుగ చేసి ||2||ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ పాహిమాం. రామచంద్ర మానస వీరాంజనేయ రక్షమాం ||3|| Please don't forget to follow m...

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song

Image
 ఇది మనం అందరి దేవుళ్ల దగ్గర పాడుకోగలిగే హారతి పాట Neerajanam is a soulful Harathi song offered to the divine — a prayer of light, gratitude, and devotion. 🌼 It can be sung for all gods and goddesses during pooja or daily prayers.                                                          Click here to Listen this song on YouTube  Telugu Lyrics: నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం  గజముఖ గణపతికి నరాజనం   సరస్వతి ప్వతి మాతకిదే నీరాజనం ||నరాజనం|| కైలాస గిరివాస శివశంకరా  గౌరీవరా ఈశ గంగాధరా || కైలాస|| వైకుంఠ పురవాస నారాయణ ||2|| లక్ష్మ ప్రతే లక్ష్మీనారాయణ ||నీరాజనం|| అమ్మలగన్నయమ్మ నీరాజనం.  ఆదిపరాశక్తి నీరాజనం || అమ్మల|| కౌసల్య సుతారామ నీరాజనం ||2|| భూజాత వరరామ నీరాజనం ||నరాజనం || దేవకీ తనయునికి నీరాజనం.  దేవ దేవా కృష్ణ వీరాజనం ||దేవకీ || ఏడుకొండల వాడ నీరాజనం ||2|| వేంకటరమణ నీరాజనం ||వీరాజనం|| English ...