Posts

Showing posts with the label Devotional Songs Harathi Lyrics Telugu Lyrics Lord Shiva Songs Bhakti Songs

Lord Shiva Harathi Lyrics in Telugu | శివ హారతి లిరిక్స్ | Om Namah Shivaya 🔱 | పార్వతీ మనోహరాయ

Image
 Here are the complete Lord Shiva Harathi (శివుడు హారతి) lyrics in Telugu. This devotional Aarti is chanted in temples and for daily puja at home. Listening and reciting this Harathi brings peace, spiritual energy, and Mahadev’s blessings 🙏✨ హర్ హర్ మహాదేవ్ 🔱 ఓం నమః శివాయ 🕉                                                               Listen on YouTube Telugu Lyrics: పార్వతీ మనోహరాయ బాలచంద్ర శేఖరాయ  సర్వలోక వందితాయ శుభ మంగళం! భానుకోటి భాస్వరాయ పాలితేందిరేశ్వరాయ  దీనలోక బాంధవాయ దివ్య మంగళం కాల గర్వ భంజనాయ కలిజనైక రంజనాయ నీల నీల కందరాయ నిత్య మంగళం ॥పార్వతీ ॥ ఆగమాంత సంస్తుతాయి యోగి హృదయ సంస్థితాయి  భోగి రాజ కంకణాయి భూరి మంగళం. వినత భక్త రక్షణాయి విమత దైత్య శిక్షకాయ  మనసిజాంగ దాహకాయ మహిత మంగళం. || పార్వతీ|| ఈ శివ హారతి పాట మనసుకు శాంతి ఇచ్చి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. Specially chanted during Shiva puja, fes...