Posts

Showing posts with the label telugu devotional songs

shiva Shiva Yantune Lyrics in Telugu | Powerful Shiva Devotional Song

Image
 “Shiva Shiva Yantune” ఒక అద్భుతమైన శివ భక్తి గీతం. ఈ పాటలో శివుని మహిమ, ఓం నమఃశివాయ శక్తి, మరియు భక్తి భావం అద్భుతంగా వ్యక్తమవుతాయి. శివ భక్తులకు ఈ గీతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది.                                                               Watch on YouTube Telugu Lyrics:  శివ శివా .... శివశివా... శివ శివా శివ శివా - శివ శివా శివ శివా శివ శివా శివ శివాయంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే  శివ నామ శ్మరణ జేయవే ఓ మనసా  నీ లోన శివుని గాంచవే || 2 || శివ శివా శివ శివా శివ శివా యంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే  శివ నామ స్మరణ జేయవే ఓ మనసా నీ లోన శివుని గాంచవే  హర హరా హరా హర హరా యంటూనే హర హరా హరా హర హరా యంటూనే  హర నామ స్మరణచే తరించవే మనసా ||3|| ||  శివ శివా యంటూనే || శంభో మహాదేవ శంభో మహాదేవ నీవే మా గతి అంటూ ||2|| మహదేవుని చేరి శరణు కోరవే మనసా  ||2|| ఈ జన్మ తో కర్మ వెల్ల తీరిపోవు మన...

Bommala Koluvu Harati Song Lyrics in Telugu | బొమ్మల కొలువు హారతి పాట | దేవుళ్లు ఇంటికి విచ్చేసిన వేళ పాడుకునే హారతి

Image
 బొమ్మల కొలువు హారతి పాట — దేవుళ్లు ఇంటికి విచ్చేసిన వేళ పాడుకునే అద్భుతమైన తెలుగు భక్తి హారతి 🪔 ఈ హారతి పాటను దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా పాడతారు. ఇది భక్తి, ఆనందం, ఐశ్వర్యం మరియు శాంతి తెచ్చే పవిత్రమైన హారతి ✨ In this post, you can find Bommala Koluvu Harati Song lyrics in Telugu, a devotional song that celebrates the arrival of deities into our home during the festive season 🌼 Listen On YouTube Telugu Lyrics: బొమ్మాల కొలువును చూడంగ రారే  బొమ్మాల హారతు లియ్యంగ రారే నంది వాహనమెక్కి నాగభూషణుడే  గంగా గౌరమ్మల తన వెంట కొనిరాగ  మూషిక వాహనుడు ముందూగ ఇంట వచ్చె ||2|| ||బొమ్మాల|| వెన్న ముద్దలు తిన్న వేణుగోపాలుడే  గోవుల కాసిన గోపాల కృష్ణుడే  గోపెమ్మలందరి తో మా యింట కొచ్చినారె.! ||2||    ||బొమ్మాల|| సీతమ్మ వెంటరాగ లక్ష్మయ్య తోడురాగ  రామస్మరణతో మారుతి ముందురాగ  శ్రీ రామచంద్రుడే మా యింట కొచ్చినాడె ||2||  ||బొమ్మాల|| ఏడుకొండల వాడు కొలువాయ నా వంక  లక్ష్మినరసింహుని నెలవదిగొ ఈ వంక  ముక్కోటి దేవతలు మా యింట వెలసినా...

🌺 దేవికిదే పూజ పాట లిరిక్స్ | Devikide Puja Song Lyrics in Telugu | Devotional

Image
 🙏 దేవికి పాద పూజ (Deviki Pada Puja) – A soulful Telugu devotional song dedicated to Amma Durga / Shakti Devi.                                                              Click to Listen on Youtube Telugu Lyrics: దేవికిదే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ 🌼 కలకాలం దేవికి కనకాంబరమాల చేయి వదల రాదని చేమంతుల మాల మోహక్షయ కారిణకి మొగలి పూల మాల దయతలిచే తల్లికి దవనపూ మాల 🌸 గుండెలోన దేవికి గులాబీల మాల సర్వాంతర్యామికి సంపెంగల మాల మమతల మాతల్లికి మందార మాల ప్రేమైక మూర్తికి పొన్న పూల మాల 🌼 నాదస్వరూపిణికి నాగమల్లె మాల మందస్మిత వదనకు మాలతీ మాల తీయని పలుకుల తల్లికి తులసీదళ మాల భక్త కల్పవల్లికి బంతి పూల మాల 🌺 చల్లని చూపుల తల్లికి చంపకపూ మాల కరుణాలవాలకు కమలాల మాల కలిదోషహారిణికి కలువపూల మాల సుగుణాల రాశికి సన్నజాజి మాల 🌼 English Lyrics: Devikide puja paadapuja Manchi manasutho cheyse mallela puja 🌼 Kalakalaṁ Deviki kanakāmbaramāla Cheyi...