Posts

Showing posts with the label monday shiva songs in telugu

Om Hara Shankara Lyrics | Lord Shiva Song Telugu | Devotional Song Lyrics

Image
 Om Haraa Shankaraa Lyrics –  పవిత్రమైన Shiva devotional song కోసం పూర్తి Telugu lyrics ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.                                                             Watch On YouTube Telugu Lyrics: ఓం హరా శంకర - హర హర ఓం హరా  శంకర  వందనం దిగంబరా వందితా పురంధరా  ఇందు ధర ధురంధరా - హిమచలాగ్ర మందిరా  అంగజ మద సంహారా - ఆర్తిని బాపవదేరా  గంగాధర ముదమారా - గౌరీ వర రావేరా  లింగధృతరు రంగ- వృషతు రంగ మంగళాకరా  అంజలి దే గైకోరా - ఆశ్రిత జనమందారా  మంజుల భాష సుధేరా- మామక దోష వివారా  కుంజ భవనుతుంజ దైత్య - భంజనా హర హర్ష  కుండలి భూష మహేశా - కుంజర దనుజ వినాశా  చండిత హృదయ నివాసా - ఖండిత కాలుని పాశా  మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓం|| యీక్షితి లక్ష్మణరావు - యిల వేల్పుడవై నావు .  దాక్షిణ్యంబిడరావు - దాసుల మదిమున్నావు..  యీ క్షణంబే దీక్షన - అపేక్ష మోక్షమియ్యర...

శివ శివ శివయని భజనలు చేయగ | Shiva Shiva Shiva Ani Bhajanalu Cheyaga Lyrics | Telugu Devotional Bhajana | Lord Shiva Bhakti Songs

Image
Devotional Telugu bhajana “Shiva Shiva Shiva Ani Bhajanalu Cheyaga” lyrics. Powerful Lord Shiva bhakti song sung during Karthika Masam, puja, meditation, and temple visits.  Read full Telugu and English lyrics here.👇                                                             Listen on YouTube Telugu Lyrics: శివ శివ శివ యని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు ॥2॥ తాళం శబ్దం చెవితో పడితే పరుగున వచ్చెను ఈశ్వరడు  తాళం శబ్ధం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివా అనగా ప్రాణము ఇచ్చెను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఈశ్వరుడు ॥శివ శివ శివ|| సురలు వేడి శివా అనగా గరళము దాచెను కంఠములో  అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు ॥శివ శివ శివ ॥ English Lyrics: Shiva Shiva Shivayani bhajanalu cheyaga enduku radu aa Shivudu ||2|| Thalam shabdam chevilo padithe paruguna vachunu Eshwarudu Thalam shabdam chevilo...