Tulasamma song lyrics | ma inta velasina | Tulasi Mata song lyrics | Devotional Song | Tulasi Puja
Sing along with this Tulsi Mata devotional song 🙏 Calm your mind and invite positive energy into your home. Click this to listen on YouTub e Telugu Lyrics : శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి! జయములు మాకివ్వు కృష్ణ తులసి// గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా" ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా! వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మా ! నిండైన సంపదలుక నాకీయవమ్మా మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా! ముత్తయిదువ తనము నాకీయవమ్మా !! నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా! నవధాన్య రాశులను నాకీయవమ్మా || ఐదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా! ఆయువైదోతనము నాకీయవమ్మా !! ఆరో ప్రదక్షిణము నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా!! ఏడో పుదక్షిణము నీకిస్తినమ్మా! వేణుని ఏకాంత సేవీయవమ్మా !! ఎనిమిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా! యమునిచ...