Posts

Showing posts with the label Telugu Wedding song

Haldi Ceremony Song Lyrics | Pasupu danchetappudu Song | Traditional wedding Song

Image
 💬 పసుపు కార్యక్రమం మన పెళ్లి సంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైన భాగం. ఈ పాటలో ఆ ఆనందం, ఆత్మీయత, కుటుంబ స్నేహం ప్రతిబింబిస్తుంది 🌸 🎶 Read the full Telugu Haldi Song Lyrics below and relive the traditional wedding moments filled with music and memories.                                                                 Listen Song on Youtube Telugu Lyrics: సువ్వి కస్తూరి రంగ,సువ్వి కావేటి రంగ  సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి పచ్చని పందిరి వేసి, పంచవన్నెల ముగ్గులు పెట్టి  పేరంటాండ్లు అంతా కలిసి పసుపు దంచరే మేనమామ వచ్చినాడు,మంచి చీరలు తెచ్చినాడు  కుంచె పోసి కట్టరమ్మ మోహనాంగికి మేనమామ వచ్చినాడు పట్టు పంచె తెచ్చినాడు  మనసారా దీవించరే పెండ్లి కొమరుని కంకణములు చేతికి కట్టి, ప్రేమనాక్షింతలిచ్చి  ముదితలంత కలిసి వచ్చి దీవెనలీయరే ముక్కోటి దేవతలంత వరములిచ్చి జయము చేసి సంతోపముగా ఉండమని దీవెన లీయరే Follow Me for more Tra...