Posts

Showing posts with the label Devotioal Song lyrics

Tiruppavai Pasuram 2 in Telugu | Goda Devi Andal | Margazhi Special | Song Lyrics

Image
 Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                             Watch on YouTube Telugu Lyrics: పంకజాక్షులారా ప్రతినిత్యం మన నోముకు  చేయనెంచు కార్యాలను  శ్రద్ధగ వినరారమ్మ  పంకజాక్షులారా పాలకడలి నిదురించే  పరమాత్ముని సేవించగా తెలతెలవారక ముందే  తెలివిగమేల్కొని రండి  విరుల మాలలను వీడి  ఇరుల కాటుకల కడిగి  కాని పనులనూ మాని  కళ్ళు దెరచి రారండి  దానధర్మములనెల్ల  జ్ఞానముతో గావించి  విధిగానిక విభునిజేర  కదలి కదలి రారండి Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translat...

Vasavi Kanyaka Parameshwari Harathi Song Lyrics | Vasavi Mata Harati | Devotional Telugu Harathi

Image
 This presents a divine Vasavi Mata Harathi Song, dedicated to the most compassionate goddess Sri Vasavi Devi, the sacred kula devatha of the Arya Vysya community.                                                                     Watch on YouTube Telugu Lyrics: కన్యక పరమేశ్వరికి హారతీయిరే  వైశ్యుల కుల దేవతకు హారతీయరే వైశాఖ మాసమందు దేవి జవించే  శుద్ద దశమి రోజున అమ్మ జనించే  శుక్రవారమూ పూట పుట్టిన తల్లి  ఉత్తర నక్షత్రమున విరిసిన తల్లి - కన్యరాశి లోన తాను మెరిసిన అమ్మ  ఆరాధ్య దైవము నిలిచిన అమ్మ కుసుమ శ్రేష్టి కూతురుకు హారతీయరే  కుసుమాంబ పుత్రికకు హారతీయరే  విరుపాక్షుని సోదరికి హారతీయరే  భాస్కరాచార్య శిష్య కారతీయరే గోమతి కులదేవతకు హారతయరే  ఆర్యవైశ్య దేవతకు హారతీయరే  కులము గుణము గల తల్లికి హారతీయిరే  కాంతులు ప్రసరించు తల్లి కారతీయరే వివిధ కళా రూపినికి హారతీయరే ...