shiva Shiva Yantune Lyrics in Telugu | Powerful Shiva Devotional Song
“Shiva Shiva Yantune” ఒక అద్భుతమైన శివ భక్తి గీతం. ఈ పాటలో శివుని మహిమ, ఓం నమఃశివాయ శక్తి, మరియు భక్తి భావం అద్భుతంగా వ్యక్తమవుతాయి. శివ భక్తులకు ఈ గీతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. Watch on YouTube Telugu Lyrics: శివ శివా .... శివశివా... శివ శివా శివ శివా - శివ శివా శివ శివా శివ శివా శివ శివాయంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే శివ నామ శ్మరణ జేయవే ఓ మనసా నీ లోన శివుని గాంచవే || 2 || శివ శివా శివ శివా శివ శివా యంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే శివ నామ స్మరణ జేయవే ఓ మనసా నీ లోన శివుని గాంచవే హర హరా హరా హర హరా యంటూనే హర హరా హరా హర హరా యంటూనే హర నామ స్మరణచే తరించవే మనసా ||3|| || శివ శివా యంటూనే || శంభో మహాదేవ శంభో మహాదేవ నీవే మా గతి అంటూ ||2|| మహదేవుని చేరి శరణు కోరవే మనసా ||2|| ఈ జన్మ తో కర్మ వెల్ల తీరిపోవు మన...