శివ శివ శివయని భజనలు చేయగ | Shiva Shiva Shiva Ani Bhajanalu Cheyaga Lyrics | Telugu Devotional Bhajana | Lord Shiva Bhakti Songs
Devotional Telugu bhajana “Shiva Shiva Shiva Ani Bhajanalu Cheyaga” lyrics. Powerful Lord Shiva bhakti song sung during Karthika Masam, puja, meditation, and temple visits. Read full Telugu and English lyrics here.👇 Listen on YouTube Telugu Lyrics: శివ శివ శివ యని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు ॥2॥ తాళం శబ్దం చెవితో పడితే పరుగున వచ్చెను ఈశ్వరడు తాళం శబ్ధం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివా అనగా ప్రాణము ఇచ్చెను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చెను ఈశ్వరుడు ॥శివ శివ శివ|| సురలు వేడి శివా అనగా గరళము దాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు ॥శివ శివ శివ ॥ English Lyrics: Shiva Shiva Shivayani bhajanalu cheyaga enduku radu aa Shivudu ||2|| Thalam shabdam chevilo padithe paruguna vachunu Eshwarudu Thalam shabdam chevilo...