🌺 దేవికిదే పూజ పాట లిరిక్స్ | Devikide Puja Song Lyrics in Telugu | Devotional
🙏 దేవికి పాద పూజ (Deviki Pada Puja) – A soulful Telugu devotional song dedicated to Amma Durga / Shakti Devi. Click to Listen on Youtube Telugu Lyrics: దేవికిదే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ 🌼 కలకాలం దేవికి కనకాంబరమాల చేయి వదల రాదని చేమంతుల మాల మోహక్షయ కారిణకి మొగలి పూల మాల దయతలిచే తల్లికి దవనపూ మాల 🌸 గుండెలోన దేవికి గులాబీల మాల సర్వాంతర్యామికి సంపెంగల మాల మమతల మాతల్లికి మందార మాల ప్రేమైక మూర్తికి పొన్న పూల మాల 🌼 నాదస్వరూపిణికి నాగమల్లె మాల మందస్మిత వదనకు మాలతీ మాల తీయని పలుకుల తల్లికి తులసీదళ మాల భక్త కల్పవల్లికి బంతి పూల మాల 🌺 చల్లని చూపుల తల్లికి చంపకపూ మాల కరుణాలవాలకు కమలాల మాల కలిదోషహారిణికి కలువపూల మాల సుగుణాల రాశికి సన్నజాజి మాల 🌼 English Lyrics: Devikide puja paadapuja Manchi manasutho cheyse mallela puja 🌼 Kalakalaṁ Deviki kanakāmbaramāla Cheyi...