Thiruppavai Pasuram 10 Lyrics | Goda Devi Songs | Dhanur Masam
Tiruppavai Pasurams are written by Goda Devi (Andal) and are translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti. Watch On YouTube Telugu Lyrics: నోము నోచు వేళాయెను భామ ! బయటకురావే ! పిలిచిన పలుకవదేలా ? తలుపు తెరచి రావేలా ? తోయజాక్షు నీ పవిత్ర తోమాలతొ పూజించిన తొందరగా కరుణించును సుందరి ఇక చూడరావె ! రామాయణ యుద్ధమందు కుంభకర్ణుడే కూలగ వాడి మొద్దు నిద్రయీ వనితకేలా పట్టెనో నిదురమబ్బునే వీడి నీలవేణి లేచిరావే ! వాకిలితలుపులు తెరచి వ్రతము సేయగా రావే ! Disclaimer: Lyrics are shared for devotio...