Posts

Showing posts with the label Thiruppavai lyrics

Thiruppavai Pasuram 8 Lyrics | Devotional Song | Goda Devi | Dhanur Masam | Margazhi

Image
 Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                     Watch On YouTube Telugu Lyrics: తెలిమంచు  తెరలు  తొలగె   తెలవారు  పొద్దు  వెలిగె   నారాయణు  వ్రతముసేయ   నారీమణి  లేచిరావే !  పురుషోత్తము  కొలువగాను   పరుగు  పరుగునా  వచ్చి   నీ  కొరకై వేచితిమిట   నిదుర  వదలి  రావేల ? నిఖిలేశుని సేవించగ   సఖీ! సాగి  రావమ్మా చాణూరమర్దనుడగు   వేణుథరుని  వేడరావే !….. వసుధనెల్ల  పాలించే వాసుదేవు  కీర్తించగా వేదవేద్యుడైన  కృష్ణ   వ్రతముసేయ  వడిగరావే !… ...

Thiruppavai Song 5 | Song Lyrics | Margazhi | Dhanur Masam | Devotional

Image
 Tiruppavai Pasuram 5 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                                   Watch On YouTube Telugu Lyrics: మాయలన్ని మాధవుని  మహిమాన్విత లీలలే  యమునా విహారమంతా  యదునందను క్రీడలే  గోపాలునిగా  చరించి  ఘోరరాక్షసులనణచి  ధన్య యశోదామాతను  దామోదరుడే బ్రోచెను విమల మనసుతో విష్ణుని  కమలాలతొ పూజించగ  నోరారా కీర్తించగ  ఉారంతా  కదలిరారె జన్మాంతర జటిల  పాపకర్మాలనూ కాల్చివేయూ దివ్య దేవుడైన హరిని  దీక్షగా కొలువగరారే Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, tra...

Thiruppavai Pasuram 4 in Telugu | Andal Goda Devi | Dhanur Masam Song | Margazhi

Image
 Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                           Watch On YouTube Telugu Lyrics: ఆదినారాయణా ! ఆదుకోరా మమ్ములనే వరాహమ్ముగా  భువినే వర్ధిల్లగా జేసితివే.... నీలమేఘశ్యాముడే నీలాకాసంకెగసే ! చేతనున్న చక్రంలా మెరుపు మేఘమైమెరిసే ఘ్రీంకారపు ఉరుములే శంఖారవమనిపించే శారంగముతో  వానల శరములుగా  సంధించే ఝల్లులనిలపైరాల్చి జగతిని కాచిన రీతిని మనల మాధవుడుకావగ మహితవ్రతము సేయరారే Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Thiruppavai Pasuram 3 song Telugu Lyrics | Dhanur Masam Songs | Goda Devi | Margazhi

Image
 Tiruppavai Pasuram 3 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                                  Watch on YouTube Telugu Lyrics: మూడు లోకాల నెల్ల ముచ్చటగా కొలచినట్టి నారాయణుని దలచి నదిస్నానమాచరించ కలతలన్ని తీరిపోవు నెలకు మూడు ఝల్లు కురియ యేటి నీరుయే పారగా పంట చేలుయే పండును  తమ్మిపూల తేనెద్రావి తనివిదీరు తుమ్మెదలు పొదుగులను తాకినంత పొంగారు క్షీరములు కామితార్ధమే దీర్చే కోరినసిరులే  కూర్చే కాత్యాయని వ్రతముసేయ కన్నెలంత రారమ్మ Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Tiruppavai Pasuram 2 in Telugu | Goda Devi Andal | Margazhi Special | Song Lyrics

Image
 Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                             Watch on YouTube Telugu Lyrics: పంకజాక్షులారా ప్రతినిత్యం మన నోముకు  చేయనెంచు కార్యాలను  శ్రద్ధగ వినరారమ్మ  పంకజాక్షులారా పాలకడలి నిదురించే  పరమాత్ముని సేవించగా తెలతెలవారక ముందే  తెలివిగమేల్కొని రండి  విరుల మాలలను వీడి  ఇరుల కాటుకల కడిగి  కాని పనులనూ మాని  కళ్ళు దెరచి రారండి  దానధర్మములనెల్ల  జ్ఞానముతో గావించి  విధిగానిక విభునిజేర  కదలి కదలి రారండి Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translat...

Tiruppavai Pasuram 1 in Telugu | Goda Devi Andal | Margazhi Special

Image
 Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu.  Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti. Watch on YouTube Telugu Lyrics: మార్గశిర మాసాన  మంచి వెన్నెలలోన తానమాడ పోదాము తరలి రండి చెలులారా నీలమేఘ శ్యాముడైన  నిఖిలలోక దైవమైన శ్రీహరియే యశోద  శిశువై జన్మించెనంట నారాయణుడే ఇచ్చట నవనీతచోరుడంట ఆ వెన్నుని సన్నిథికై  పావన వ్రతమును సేయ కలువపూల కన్నులతో కలలుగాంచు కన్నెలారా ముత్యాల నవ్వు లొలికే మురళిలోలుని వేడగా Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.