బొమ్మల కొలువు పాట లిరిక్స్ | Bommala Koluvu Song Lyrics in Telugu | Sankranti • Dasara • Diwali Special | Kalaakornerofficial
బొమ్మల కొలువు అనేది తెలుగు సాంప్రదాయ పూజా వేడుక. ఈ పాటను చాలామంది సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో దేవతల బొమ్మల ముందు పాడుతారు. ఇది భక్తి, ఆనందం, కుటుంబ సమైక్యతను ప్రతిబింబించే మధురమైన భక్తి గీతం. 🙏 Click here for Audio Telugu Lyrics: చిట్టి చిట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు కొలువుదీరే వేడుకగా ముచ్చటయిన బొమ్మలు, బహు ... పప్పుశెట్టి భార్యతో కలిసి వచ్చే చక్కగా పప్పు ఉప్పులన్నీ తెచ్చి అందరికీ అమ్మగా ఆవూ పులీ అన్ని కలిసి తిరిగేను మెల్లగా మంచీ చెడు లోకంలో ఉంటాయని చూపగా కళలన్నీ కొలువుదీరే మరో మెట్టు ఎక్కగా ఆత్మానందాన్ని పొందు మార్గమే చూపగా గురువర్యులు ఆచార్యులు దీవెనలను ఇచ్చుగా ధర్మం తప్పొద్దంటూ జ్ఞానజ్యోతి వెలుగగా మూర్తి స్వరూ...