Lord Shiva Harathi Song Lyrics | శివ మంగళహారతి పాట | Telugu Lyrics | English Lyrics
ॐOm Namah Shivaya🙏 This beautiful Harathi song is dedicated to Lord Shiva , the symbol of peace and divine energy. Sing this prayer every morning to invite blessings, positivity, and strength into your life. 🙏 🎥 Watch on YouTube: Listen to this full Song on my YouTube Channel Telugu Lyrics : నీలకంఠ దేవరా మంగళమ్ము రా గంగ నేల రార హరా జంగమేశ్వరా లింగరూప దర్శనం మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం గంగాధర దర్శనం నిత్యమంగళం పంచాక్షర పారాయణ శివా మంగళం శివ పంచాక్షర పారాయణ శివా మంగళం మహాదేవ దర్శనం మంగళప్రదం మహిమాన్విత భక్తినం భూత పంచకం ఆత్మలింగ దర్శనం మోక్ష దాయకం నమక చమక పారాయణ శివా మంగళం రుద్ర నమక చమక పారాయణ శివా మంగళం English Lyrics: Neelakantha Devara Mangalammu Ra Ganga Nela Rara Hara Jangameshwara Lingaroopa Darshanam Mangala Daayakam Parvateesha Darshanam Paapanaashanam Gangadhara Darshanam Nitya Mangalam Panchaakshara Paaraayana Shiva Mangalam Shiva Panchaakshara...