Posts

Showing posts with the label goda devi songs

Thiruppavai Pasuram 13 | Tiruppavai Telugu Lyrics | Andal Goda Devi | Margazhi | Dhanur Masam

Image
 Tiruppavai Pasurams are written by Goda Devi (Andal) and are translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                           Watch On YouTube Telugu Lyrics: పక్షిరూపమున  వచ్చిన   బకాసురా  రాక్షసున్ని   పట్టి  చంపి  నట్టి  కృష్ణ   ప్రార్థనల్ని  పాడరారే  !  భామలంత  భక్తితోడ   నోములు  నోచగా  జేరిరి  ! శుభోదయ  సూచనగా   శుక్రుడు  ఉదయించే  రారే  ! పక్షుల  కిలకిల  రావం   ప్రస్ఫుటముగ  కొనసాగేను   కొలనులో  యిక  స్నానమాడ   కొమ్మ  ! రావమ్మా  ! మళ్ళీ  పడుకోబోకు  ...

Thiruppavai Song 5 | Song Lyrics | Margazhi | Dhanur Masam | Devotional

Image
 Tiruppavai Pasuram 5 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                                   Watch On YouTube Telugu Lyrics: మాయలన్ని మాధవుని  మహిమాన్విత లీలలే  యమునా విహారమంతా  యదునందను క్రీడలే  గోపాలునిగా  చరించి  ఘోరరాక్షసులనణచి  ధన్య యశోదామాతను  దామోదరుడే బ్రోచెను విమల మనసుతో విష్ణుని  కమలాలతొ పూజించగ  నోరారా కీర్తించగ  ఉారంతా  కదలిరారె జన్మాంతర జటిల  పాపకర్మాలనూ కాల్చివేయూ దివ్య దేవుడైన హరిని  దీక్షగా కొలువగరారే Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, tra...

Thiruppavai Pasuram 4 in Telugu | Andal Goda Devi | Dhanur Masam Song | Margazhi

Image
 Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.                                                           Watch On YouTube Telugu Lyrics: ఆదినారాయణా ! ఆదుకోరా మమ్ములనే వరాహమ్ముగా  భువినే వర్ధిల్లగా జేసితివే.... నీలమేఘశ్యాముడే నీలాకాసంకెగసే ! చేతనున్న చక్రంలా మెరుపు మేఘమైమెరిసే ఘ్రీంకారపు ఉరుములే శంఖారవమనిపించే శారంగముతో  వానల శరములుగా  సంధించే ఝల్లులనిలపైరాల్చి జగతిని కాచిన రీతిని మనల మాధవుడుకావగ మహితవ్రతము సేయరారే Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Tiruppavai Pasuram 1 in Telugu | Goda Devi Andal | Margazhi Special

Image
 Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu.  Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti. Watch on YouTube Telugu Lyrics: మార్గశిర మాసాన  మంచి వెన్నెలలోన తానమాడ పోదాము తరలి రండి చెలులారా నీలమేఘ శ్యాముడైన  నిఖిలలోక దైవమైన శ్రీహరియే యశోద  శిశువై జన్మించెనంట నారాయణుడే ఇచ్చట నవనీతచోరుడంట ఆ వెన్నుని సన్నిథికై  పావన వ్రతమును సేయ కలువపూల కన్నులతో కలలుగాంచు కన్నెలారా ముత్యాల నవ్వు లొలికే మురళిలోలుని వేడగా Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.