🕉 కేదారేశ్వర గౌరీ నోము పాట లిరిక్స్ | Kedareshwara Nomu Song Lyrics |Deepavali Nomu Song
కేదారేశ్వర గౌరీ నోము శివపార్వతుల అనుగ్రహం కోసం, దంపతుల సౌఖ్యం, ఐశ్వర్యం మరియు శాంతి కోసం ఆచరించబడుతుంది. Click to listen song on YouTube Telugu Lyrics: హారతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు హరతిద్దాము రారమ్మ హారతిద్దాము రారే శ్రీగౌరీ శంకరులకు దీపావళి నోముల పూజా కేదారీశ్వరునకు చేయగ (హారతి) 2) అలనాడు పార్వతి చేసే పతిలో సగ భాగం కోసం ² ఇల నాడు పడతులు చేసిరి పసుపూ కుంకుమల కోసం. "హారతి" 2) పాలవెల్లిని కట్టి, పద్మాల ముగ్గులు వేసి 2 మర్రాకుల ఆసనమేసి, మహిమాన్విత గౌరిని నిలిపి హారతి 9) 'మల్లెలు మొల్లలు తెచ్చి, శ్రీగంధ చందన మేట్టి 2 తంగేడు తామర పూలు. తల్లి నీ పూజకు తెస్తి 4 ) పార్వతీ పరమేశుని తలచి, పట్టుదారం తెచ్చి 2. 21 వరసల పోసి, ముల్లేసి కంకణమేట్టి హారతి 5) కేదారి వ్రతమునకు తోరాలే దైవాలని నియమంగా పూజలు సేతు నిష్టాతో నిన్నే గొలుతు 6) గుమ్మాడి కాకర కూరలు పళ్ళ...