Om Hara Shankara Lyrics | Lord Shiva Song Telugu | Devotional Song Lyrics
Om Haraa Shankaraa Lyrics – పవిత్రమైన Shiva devotional song కోసం పూర్తి Telugu lyrics ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. Watch On YouTube Telugu Lyrics: ఓం హరా శంకర - హర హర ఓం హరా శంకర వందనం దిగంబరా వందితా పురంధరా ఇందు ధర ధురంధరా - హిమచలాగ్ర మందిరా అంగజ మద సంహారా - ఆర్తిని బాపవదేరా గంగాధర ముదమారా - గౌరీ వర రావేరా లింగధృతరు రంగ- వృషతు రంగ మంగళాకరా అంజలి దే గైకోరా - ఆశ్రిత జనమందారా మంజుల భాష సుధేరా- మామక దోష వివారా కుంజ భవనుతుంజ దైత్య - భంజనా హర హర్ష కుండలి భూష మహేశా - కుంజర దనుజ వినాశా చండిత హృదయ నివాసా - ఖండిత కాలుని పాశా మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓం|| యీక్షితి లక్ష్మణరావు - యిల వేల్పుడవై నావు . దాక్షిణ్యంబిడరావు - దాసుల మదిమున్నావు.. యీ క్షణంబే దీక్షన - అపేక్ష మోక్షమియ్యర...