Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song
ఇది మనం అందరి దేవుళ్ల దగ్గర పాడుకోగలిగే హారతి పాట
Neerajanam is a soulful Harathi song offered to the divine — a prayer of light, gratitude, and devotion. 🌼
It can be sung for all gods and goddesses during pooja or daily prayers.
Click here to Listen this song on YouTube
నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం
గజముఖ గణపతికి నరాజనం
సరస్వతి ప్వతి మాతకిదే నీరాజనం ||నరాజనం||
కైలాస గిరివాస శివశంకరా
గౌరీవరా ఈశ గంగాధరా || కైలాస||
వైకుంఠ పురవాస నారాయణ ||2||
లక్ష్మ ప్రతే లక్ష్మీనారాయణ ||నీరాజనం||
అమ్మలగన్నయమ్మ నీరాజనం.
ఆదిపరాశక్తి నీరాజనం || అమ్మల||
కౌసల్య సుతారామ నీరాజనం ||2||
భూజాత వరరామ నీరాజనం ||నరాజనం ||
దేవకీ తనయునికి నీరాజనం.
దేవ దేవా కృష్ణ వీరాజనం ||దేవకీ ||
ఏడుకొండల వాడ నీరాజనం ||2||
వేంకటరమణ నీరాజనం ||వీరాజనం||
If you like devotional songs and mantras, follow Kalaa Korner – Nurturing the Soul for more bhakti content. 🙏

Thank you sis for the lyrics….. this will really help us during any festivals or tradition functions
ReplyDelete