Posts

Sri Rama Namame | Lord Rama | Devotional

Image
                                                        Watch on YouTube Telugu Lyrics: ॥ శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది  శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది ॥  ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము  జేరకుండ నాపదలను చెండేనన్నది వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది  నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది  ముక్తి మార్గమునకిది మూలమన్నది  వి  రక్తుడు భద్రాచల రామదాసు డన్నది Follow My Blog for more Devotional and Traditional Songs

Lali Song | Telugu Lullaby | Sleep Song | Traditional Songs | Cradle Ceremony

Image
                                                            Watch on YouTube Telugu Lyrics: పగడాల ఉయ్యాలలో నా తండ్రి  పవళింపు సేవ నీకు  పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రి నీవు పవళించరా.... దేవకి సుతుడు అంట  నీతోటి ఆటలాడగ వచ్చును  పవళించి మేలుకొని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా... ప్రహ్లాద బాలుడంట  నీతోడ పాట పాడగ వచ్చును  పవళించి మేలుకోనీ పాడుటకు సిద్ధంగ నుండవయ్యా..... శ్రీ బాల రాముడంట  నీ తోడ చిందులేయగవచ్చును  పవళించి మేలుకొని చిందేయ సిద్ధంగా నుండవయ్యా.... వామనా బాలుడంట  నీతోడ చదువుసాగించవచ్చు పవళించి మేలుకొని చదువులకు సిద్ధంగ నుండవయ్యా Follow My Blog for More Devotional and Traditional Songs

Gomata Song | Gou Matha | Bhakti Song

Image
                                                                                                       Watch On YouTube Telugu Lyrics : దండాలు దండాలు దండాలోయమ్మా గోమాతా మా అండ దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండ దండ నీవేనమ్మ గోమాత మా అండ దండ నీవేనమ్మ గోమాత//దండాలు// కుడితె తాగినట్టి మేలుకే- మా కడప నిండా పాలు పోసినావు పిడికెడంత గడ్డి పరకకే- నీవు గడపగడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా- కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు వాన నాని నావ్ ఎకరాల కెకరాల మన్ను దున్నినావ్//దండాలు// కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్మిలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాల్గు పాదాల ఈనేలనే నడిచి భువిని చక్కగేలుతున్నారు//దండాలు// మన తల్లి పాలిస్తుంది మూడేళ...

Women's Day Song | అపరంజి బొమ్మేనుగా | Women Song

  Watch On Youtube అపరంజి బొమ్మేనుగా ఆడది అందాల అలివేణిరా. అమరాగ వల్లేను రా ఆడది బంధాల సుమమేనురా అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానయినది ... ఆడది ... దేవతే తానయినది. సుధలనే చల్లే సుమగంధమల్లె  మమతనే పంచే మారాణితానే  సమతనే చూపే ప్రతిబింబమల్లే వ్యధలనే బాపే సురగంగతానే  చీకటిలో చిరునవ్వు చిరుదివ్వెలా తానుమారి చుక్కానిలా నీకు దిశని చూపించి  కలనైన కష్టాన్ని నిను చేరనీదు.  మనతోనే తానున్నది... ఆనది దేవతే తావయినది  చదువుల్లో మేటిగా ఆటల్లో ధీటుగా  మేధస్సులో తనకు తానే సాటిగా  ఏ'రంగమయినా గెలుపు తనదేగా  జగమంత తన ముందు దాసోమేగా  గగన తలమును తాకు శక్తి తన సొంతం  కదన రంగమునాడు యుక్తి తన పంతం  సృష్టికే తాను ఆధారమయ్యింది.  మనతోనే తానున్నది...  ఆడది దేవతే తానయినది .. !! అపరంజి||

Pasupu Danche Song Lyrics | Rolethalenu Rokalethalenu | Telangana Folk Song | Traditional Songs

Image
 Pasupu Danche – Rolethalenu Rokalrthalenu is a popular traditional Telangana folk song sung during wedding ceremonies, especially during the turmeric (Pasupu) function. This beautiful song is performed by women as part of marriage rituals and celebrations. The song reflects the joy, cultural traditions, and festive spirit of Telugu weddings. It is commonly sung in villages and family gatherings during the Pasupu ceremony. Here are the full lyrics of Pasupu Danche Rolethalenu Rokalrthalenu song.                                                                     Watch on YouTube Telugu Lyrics: రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులేత్తలేను ఈ చామంతి కడియాల చేతులేత్తలేను||2|| అహుమ్ అహుమ్||2|| చెలులందరుకూడి చకచకరారమ్మ  చందనాలపశుపు చేరి దంచగా..  ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా||చెలులందరు|| అహుమ్ అహ...

shiva Shiva Yantune Lyrics in Telugu | Powerful Shiva Devotional Song

Image
 “Shiva Shiva Yantune” ఒక అద్భుతమైన శివ భక్తి గీతం. ఈ పాటలో శివుని మహిమ, ఓం నమఃశివాయ శక్తి, మరియు భక్తి భావం అద్భుతంగా వ్యక్తమవుతాయి. శివ భక్తులకు ఈ గీతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది.                                                               Watch on YouTube Telugu Lyrics:  శివ శివా .... శివశివా... శివ శివా శివ శివా - శివ శివా శివ శివా శివ శివా శివ శివాయంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే  శివ నామ శ్మరణ జేయవే ఓ మనసా  నీ లోన శివుని గాంచవే || 2 || శివ శివా శివ శివా శివ శివా యంటూనే శివ శివా శివ శివా శివ శివా యంటూనే  శివ నామ స్మరణ జేయవే ఓ మనసా నీ లోన శివుని గాంచవే  హర హరా హరా హర హరా యంటూనే హర హరా హరా హర హరా యంటూనే  హర నామ స్మరణచే తరించవే మనసా ||3|| ||  శివ శివా యంటూనే || శంభో మహాదేవ శంభో మహాదేవ నీవే మా గతి అంటూ ||2|| మహదేవుని చేరి శరణు కోరవే మనసా  ||2|| ఈ జన్మ తో కర్మ వెల్ల తీరిపోవు మన...

Jajiro Hai Jaji Mallelu | Lord Shiva Devotional Songs Telugu

Image
 Listen and know about Jajiro Hai Jaji Mallelu, a soulful Lord Shiva devotional song in Telugu. Perfect for Shivaratri and Monday Prayers.                                                           Watch on YouTube Telugu Lyrics: జాజిరో హై జాజి మల్లెలూ.. మా దేవ నీకై కోసి తెచ్చా కొండమల్లెలూ..  కల్లాకపటం తెల్వని కల్వలు కమలాలు.. మంచి మారేడు ఆకులూ.. మా దేవ నీకే మంచి మారేడు ఆకూలూ..తులసీ సిగుర్లు.. అన్నీ ఓ దండగా గుచ్చా...మా దేవ నీకే.. జాజిరో పొయ్యా బూడిదేసీ..పళ్లాలూ కడిగేసి..  నెయ్యా ఏడిగా కాస్తినో..మా దేవ నీకే ..  నెయ్యా ఏడిగా.. నేరేడు నారింజ నేనీ జాతరకి మోస్తినో..మా దేవ నీకే ..జాజిరో కొండెక్కి మేడలూ కట్టాలంటారేంటో...  కొండా దేవర నువ్వేకదరా...కొండంత అండా... మా దేవా..మా దేవా.. శంభో.. శంభో...  కొండంత అండగా నిండా నువ్వుండంగా..  బండా బత్కుల్లో ఏముందో.. మా దేవ దేవ..జాజిరో ముస్తాబై ఉంటివే..ముద్దబంతుల్లో..  మళ్లా తిర...