Thiruppavai Pasuram 4 in Telugu | Andal Goda Devi | Dhanur Masam Song | Margazhi
Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.
Telugu Lyrics:
ఆదినారాయణా !
ఆదుకోరా మమ్ములనే
వరాహమ్ముగా భువినే
వర్ధిల్లగా జేసితివే....
నీలమేఘశ్యాముడే
నీలాకాసంకెగసే !
చేతనున్న చక్రంలా
మెరుపు మేఘమైమెరిసే
ఘ్రీంకారపు ఉరుములే
శంఖారవమనిపించే
శారంగముతో వానల
శరములుగా సంధించే
ఝల్లులనిలపైరాల్చి
జగతిని కాచిన రీతిని
మనల మాధవుడుకావగ
మహితవ్రతము సేయరారే
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Comments
Post a Comment