Anjaneya Swamy Bhajana Lyrics | Hanuman Song | Devotional Song | Bhajana

 This Anjaneya Swamy Bhajana fills the heart with courage, positivity, and the blessings of Lord Hanuman. 🌸


                                                             Click here and sing with me 



ఆంజనేయి అంజని తవయ
వానర వీరా శ్రీ ఆంజనేయ ||ఆంజవేయ||కొలిచితివయ్యా నీ హృదియందే మా రఘురాముని కొలువుగా చేసి ||2|| ||ఆంజనేయ||

రామ రామ అను నామస్మరణం 
నీ అణువణువున నిండెను నిరతం ||2|| |ఆంజనేయ||

అంకితమాయెను నీ జీవితమ్మే 
రాముని సన్నిధి రాగాల స్వరమై ||2|| ఆంజవేయ

శ్రీ శుభచరణ శోభిత వదనా 
మము దయగనుమా మా దేవదేవ ||2||ఆంజనేయ

కరుణను చూపి కాపాడుమయ్యా 
ఆశ్రిత వదన ఓ వాయుపుత్ర ||2||ఆంజనేయ

భజియించెదము నీ నామమయ్య 
మము దయగనుమా మంగళమూర్తి ||2||ఆంజనేయ
కొలిచితివయ్యా నీ హృదియందే మా రఘురాముని కొలువుగ చేసి ||2||ఆంజనేయ

ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ పాహిమాం. రామచంద్ర మానస వీరాంజనేయ రక్షమాం ||3||

Please don't forget to follow me for more and more beautiful songs

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song