సంక్రాంతి పండుగ బొమ్మల కొలువు పాట | Bommala Koluvu Lyrics Telugu
సంక్రాంతి ప్రత్యేక బొమ్మల కొలువు పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ పాట. Watch on YouTube Telugu Lyrics: రండమ్మా రా రండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి రండమ్మా రా రండమ్మా పసుపు కుంకుమల ఫలాలనంది పాపల దీవింప రారమ్మ మా పాపల దీవింప రారమ్మ చరణం : వెన్న తినే చిన్ని కృష్ణుడు వేణువులూదే లీల కృష్ణుడు మత్స్య కల్క్యాది అవతారాలు అర్ధనారిశ్వర రూపాలు చరణం : లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతి రూపాల ప్రతిమలు భువిలో (సంక్రాంతి /దసరా ) వేడుక చూడగ దివికేగి దివి నుండి భువికేగి ఉన్నారు దివి నుంచి భువికేగినారి చరణం : పురి విప్పిన నెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు ఠీవిగ నిలిచిన సింహాలు భీతిని గోలిపే పులులు సజీవతకు ఇవి సాక్ష్యాలు చెబితేనే అవి బొమ్మలు Please follow my Blog for more Devotional and Traditional Songs Lyrics