Sri Lakshmi Devi Harati Song Lyrics | శ్రీ లక్ష్మీ దేవి హారతి పాట లిరిక్స్ | Lakshmi Aarti in Telugu
Goddess Lakshmi Devi** is worshipped for wealth, prosperity, and peace. This Lakshmi Devi Harati song is traditionally sung on Fridays, during Varalakshmi Vratham, and other puja days.
Listen, chant, or read these beautiful Sri Lakshmi Devi Harati lyrics to invite divine blessings into your home. 🙏✨
Telugu Lyrics:
శ్రీ లక్ష్మికి హారతి ... మహాలక్ష్మికి హారతి
అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి ||2||
జగమేలే తల్లికి పచ్చల హారతి
సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి
మముగన్న తల్లికి మాణిక్యాల హారతి
కనక మహాలక్ష్మీకి కర్పూర హారతి || శ్రీలక్ష్మి||
పారాణి పాదాలకు పగడాల హారతి.
మీనలోచనికిదే ముత్యాల హారతి
నెలవంక మోముకిదే నీలాల హారతి
వర మహాలక్ష్మికి వజ్రాల హారతి ||శ్రీ లక్ష్మి||
Chanting or listening to Sri Lakshmi Devi Harati with devotion brings inner peace and prosperity. 🌸✨
Follow KalaaKornerOfficial for more devotional lyrics, bhajans, and traditional songs.

Comments
Post a Comment