Sri Rama Namame | Lord Rama | Devotional


                                                        Watch on YouTube


Telugu Lyrics:


॥ శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది

 శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది ॥


 ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము

 జేరకుండ నాపదలను చెండేనన్నది


వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది

 నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది


 ముక్తి మార్గమునకిది మూలమన్నది వి 

రక్తుడు భద్రాచల రామదాసు డన్నది


Follow My Blog for more Devotional and Traditional Songs

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song