shiva Shiva Yantune Lyrics in Telugu | Powerful Shiva Devotional Song

 “Shiva Shiva Yantune” ఒక అద్భుతమైన శివ భక్తి గీతం. ఈ పాటలో శివుని మహిమ, ఓం నమఃశివాయ శక్తి, మరియు భక్తి భావం అద్భుతంగా వ్యక్తమవుతాయి. శివ భక్తులకు ఈ గీతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది.


                                                             Watch on YouTube

Telugu Lyrics: 

శివ శివా .... శివశివా... శివ శివా

శివ శివా - శివ శివా

శివ శివా

శివ శివా శివ శివాయంటూనే


శివ శివా శివ శివా శివ శివా యంటూనే 

శివ నామ శ్మరణ జేయవే ఓ మనసా 

నీ లోన శివుని గాంచవే || 2 ||


శివ శివా శివ శివా శివ శివా యంటూనే

శివ శివా శివ శివా శివ శివా యంటూనే 

శివ నామ స్మరణ జేయవే ఓ మనసా

నీ లోన శివుని గాంచవే 


హర హరా హరా హర హరా యంటూనే

హర హరా హరా హర హరా యంటూనే

 హర నామ స్మరణచే తరించవే మనసా ||3|| || శివ శివా యంటూనే ||


శంభో మహాదేవ

శంభో మహాదేవ నీవే మా గతి అంటూ ||2||

మహదేవుని చేరి శరణు కోరవే మనసా ||2||

ఈ జన్మ తో కర్మ వెల్ల తీరిపోవు

మనసా..


శివ శివా శివ శివా శివ శివా యంటూనే 

శివ నామ శ్మరణ జేయవే ఓ మనసా 

నీ లోన శివుని గాంచవే || 2 ||

⚠ Copyright Disclaimer
This song and lyrics are the property of their respective owners.
Lyrics are shared here for educational and devotional purposes only.
No copyright infringement intended.

Do Follow my Blog for more Updates on Devotional and Traditional song Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song