Jajiro Hai Jaji Mallelu | Lord Shiva Devotional Songs Telugu

 Listen and know about Jajiro Hai Jaji Mallelu, a soulful Lord Shiva devotional song in Telugu.

Perfect for Shivaratri and Monday Prayers.


                                                         Watch on YouTube


Telugu Lyrics:

జాజిరో హై జాజి మల్లెలూ..

మా దేవ నీకై కోసి తెచ్చా కొండమల్లెలూ.. 

కల్లాకపటం తెల్వని కల్వలు కమలాలు..


మంచి మారేడు ఆకులూ.. మా దేవ నీకే మంచి మారేడు ఆకూలూ..తులసీ సిగుర్లు..

అన్నీ ఓ దండగా గుచ్చా...మా దేవ నీకే.. జాజిరో


పొయ్యా బూడిదేసీ..పళ్లాలూ కడిగేసి.. 

నెయ్యా ఏడిగా కాస్తినో..మా దేవ నీకే .. 

నెయ్యా ఏడిగా.. నేరేడు నారింజ నేనీ జాతరకి మోస్తినో..మా దేవ నీకే ..జాజిరో


కొండెక్కి మేడలూ కట్టాలంటారేంటో... 

కొండా దేవర నువ్వేకదరా...కొండంత అండా... మా దేవా..మా దేవా.. శంభో.. శంభో... 

కొండంత అండగా నిండా నువ్వుండంగా.. 

బండా బత్కుల్లో ఏముందో.. మా దేవ దేవ..జాజిరో


ముస్తాబై ఉంటివే..ముద్దబంతుల్లో.. 

మళ్లా తిరునాళ్ళకొస్తిమీ..మా దేవ నీకే.. 

కాళ్లా గజ్జె కట్టీ కాలేసర లింగన్నా... 

గుండెల్లో సిందులేయన్నా...మా దేవ దేవ..


Follow My Blog for More Devotional Songs and Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song