Sri Krishna Lullaby Song | Traditional Telugu Devotional | Sri Krishna Lali Pata Lyrics

 A soulful Sri Krishna lullaby that reflects devotion, peace, and Telugu spiritual tradition. Explore its meaning and cultural importance.


                                                           Watch On YouTube


Telugu Lyrics:

లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా

శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా

|| లాలనుచు||


కరమున కంకణమ్ము ఈ బిడ్డ శిరమునా పింఛమమ్మా

పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచు పాడరమ్మా

 ||కరమున|| లాలనుచు||


పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా

వేణునాదంబుతోడ ఈ బిడ్డ వేదములుపాడునమ్మా

 ||పాదమున|| లాలనుచు||


లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ గోపాల బాలుడమ్మ 

గోలోక వాసుడమ్మ ఈ బిడ్డ రాధికానాధుడమ్మ ||లీలా||


లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా

శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా

|| లాలనుచు॥


Please Follow my Blog for more Devotional and Traditional Songs and Lyrics..

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song