Seemantham Song Lyrics | Baby Shower Songs | Telugu Traditional Song

 Seemantham Song Lyrics in Telugu – This page provides the complete lyrics of a traditional Seemantham song, commonly sung during the Telugu Seemantham ceremony (Baby Shower).


                                                                 Watch on YouTube


Telugu Lyrics:


సీతాదేవీ సీమంతానికి అందరు రారమ్మా 

అక్షింతలు వేసి ఆశీర్వదించగా రారండోయమ్మ


సీతాదేవీ సీమంతానికి అందరు రారమ్మా  

అక్షింతలు వేసి దీవెనలీయగా రారండోయమ్మ


కుంకుమ దిద్దండి..గంధము పూయండి 

అత్తరుజల్లి చేతికి నిండుగ గాజులు వేయండీ ||సీతాదేవీ||


- పువ్వులు పెట్టండి .. కాళ్ళకి పసుపుని రాయండి

పళ్ళు పలహారాలు సలివిడి ఒడిలో నింపండి ||సీతాదేవి||


హారతి పట్టండి... అక్షింతలేయండి పండంటి బిడ్డని త్వరలో ఇమ్మని జీవెనలియ్యండీ ||సీతాదేవి||


Follow My Blog for more Devotional and Traditional Songs and Lyrics.

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song