Ranganatha Swamy Bhajana Lyrics | Ranganayaka Songs | Devotional Song Lyrics
Ranganatha Swamy bhajans are widely sung during temple rituals, bhajans, poojas, Ekadasi, Vaikunta Ekadasi, and other devotional gatherings. These lyrics help devotees sing along and experience divine peace and devotion.
This post is useful for devotees searching for authentic Telugu Ranganatha Swamy bhajan lyrics for daily prayers, bhajan sessions, and spiritual programs.
Telugu Lyrics:
హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరి నారాయణ హరి హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరి నారాయణ హరి హరి
గోదా దేవి వలచిన స్వామి శ్రీ రంగ నాధా హరి హరి||2||
కొప్పుగ నీలను పెండ్లాడిన శ్రీరంగధాముడవు సరిసరి||2|
||హరిలో రంగ||
మకర సంక్రమణ పుణ్య కాలమున
శ్రీ హరి నామము సరి సరి||మకర||
భక్త జనులు గొంతెత్తి పాడిన
మదిలో నిండెను మరిమరి|| భక్త||హరిలో రంగ||
గోకుల నందన గోపాలకృష్ణ
గోవింద నామము హరిహరి||గోకుల||
పల్లెసీమ ను చల్లగ చూడగ
పాడెద నేను కోరికోరి|| పల్లెసీమ||హరిలో రంగ||
Follow My Blog for more and more Devotional And Traditional Song Lyrics.

Comments
Post a Comment