సంక్రాంతి పండుగ బొమ్మల కొలువు పాట | Bommala Koluvu Lyrics Telugu

 సంక్రాంతి ప్రత్యేక బొమ్మల కొలువు పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ పాట.


                                                                Watch on YouTube


Telugu Lyrics:


రండమ్మా రా రండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి

రండమ్మా రా రండమ్మా

పసుపు కుంకుమల ఫలాలనంది

పాపల దీవింప రారమ్మ  మా పాపల దీవింప రారమ్మ


చరణం :

వెన్న తినే చిన్ని కృష్ణుడు

వేణువులూదే లీల కృష్ణుడు

మత్స్య కల్క్యాది అవతారాలు

అర్ధనారిశ్వర రూపాలు


చరణం :

లక్ష్మీ పార్వతి సరస్వతి

ప్రతి రూపాల ప్రతిమలు

భువిలో (సంక్రాంతి /దసరా ) వేడుక చూడగ

దివికేగి

దివి నుండి భువికేగి ఉన్నారు

దివి నుంచి భువికేగినారి


చరణం :

పురి విప్పిన నెమళ్ళు

మెరిసే కళ్ళ లేళ్ళు

ఠీవిగ నిలిచిన సింహాలు

భీతిని గోలిపే పులులు 

సజీవతకు ఇవి సాక్ష్యాలు

చెబితేనే అవి బొమ్మలు


Please follow my Blog for more Devotional and Traditional Songs Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song