Tiruppavai Pasuram 2 in Telugu | Goda Devi Andal | Margazhi Special | Song Lyrics
Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.
Telugu Lyrics:
పంకజాక్షులారా
ప్రతినిత్యం మన నోముకు
చేయనెంచు కార్యాలను
శ్రద్ధగ వినరారమ్మ
పంకజాక్షులారా
పాలకడలి నిదురించే
పరమాత్ముని సేవించగా
తెలతెలవారక ముందే
తెలివిగమేల్కొని రండి
విరుల మాలలను వీడి
ఇరుల కాటుకల కడిగి
కాని పనులనూ మాని
కళ్ళు దెరచి రారండి
దానధర్మములనెల్ల
జ్ఞానముతో గావించి
విధిగానిక విభునిజేర
కదలి కదలి రారండి
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Comments
Post a Comment