Thiruppavai Song 6 lyrics | Andal Goda Devi | Dhanur Masam Song | Margazhi
Tiruppavai Pasuram 2 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.
Telugu Lyrics:
కొమ్మల పక్షుల కూతలు
కోవెల గంటల మోతలు
శంఖారావాలన్నీ
చెవులారా వినలేవా
తూరుపు తెలవారుతోంది
తోయజాక్షి లేవమ్మా
పూతన సకటాసురులను
పూడ్చిన హరిని కొలువరారే
క్షీరాబ్దిని శయనించే
శ్రీహరినే మేలుకొలుపా
మునియోగ గణములతో
ముకుందు సేవించరారే
హరినామ కీర్తనలే
ఉరములోన నర్తనలై
రంజిల్లగ వ్రతముసేయ
రయమున రారావే
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Comments
Post a Comment