Vasavi Kanyaka Parameshwari Harathi Song Lyrics | Vasavi Mata Harati | Devotional Telugu Harathi

 This presents a divine Vasavi Mata Harathi Song, dedicated to the most compassionate goddess Sri Vasavi Devi, the sacred kula devatha of the Arya Vysya community.


                                                                   Watch on YouTube

Telugu Lyrics:

కన్యక పరమేశ్వరికి హారతీయిరే 
వైశ్యుల కుల దేవతకు హారతీయరే

వైశాఖ మాసమందు దేవి జవించే 
శుద్ద దశమి రోజున అమ్మ జనించే 
శుక్రవారమూ పూట పుట్టిన తల్లి 
ఉత్తర నక్షత్రమున విరిసిన తల్లి -
కన్యరాశి లోన తాను మెరిసిన అమ్మ 
ఆరాధ్య దైవము నిలిచిన అమ్మ

కుసుమ శ్రేష్టి కూతురుకు హారతీయరే 
కుసుమాంబ పుత్రికకు హారతీయరే 
విరుపాక్షుని సోదరికి హారతీయరే 
భాస్కరాచార్య శిష్య కారతీయరే

గోమతి కులదేవతకు హారతయరే 
ఆర్యవైశ్య దేవతకు హారతీయరే 
కులము గుణము గల తల్లికి హారతీయిరే
 కాంతులు ప్రసరించు తల్లి కారతీయరే

వివిధ కళా రూపినికి హారతీయరే
 తర్మశాస్త్ర కోవిదకు హారతీయరే
సంగీత ప్రియిసఖికి హారతీయరే 
పెనుగొండ వాసినికి హారతీయరే

follow for more Devotional and Tradional Songs and Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song