Shiva Keshava Bhajana Lyrics | Telugu Devotional Song | Lord Shiva & Vishnu
“Shiva Keshava Bhajana” is a powerful Telugu devotional song praising Lord Shiva and Lord Vishnu (Keshava).
Here you can find the complete lyrics, written in clear Telugu script, suitable for singing in pooja, daily prayers, and bhajan sessions.
This bhajan brings peace, devotion, and spiritual energy.
Telugu Lyrics:
ఓం ఓం ఓం ఓం ఓం అనరా
ఓంకారమ్మే ప్రణవమురా 11211
ప్రణవ నాదమే బ్రహ్మమురా
బ్రహ్మానందమే పొందుమురా
రాం రాం రాం రాం రాం అనరా
రామనామమే రక్షణరా
రక్షణయే నీ మోక్షమ్మవురా
మోక్షప్రాప్తిమే పొందుము రా
శివ శివ శివ శివ శివ యనరా
శివ కేశవులే ఒకటనరా
శివ పరమేశుని కొలువుమురా
కొలిచిన వారే ధన్యులు రా
శ్యాం శ్యాం శ్యాం శ్యాం శ్యాం అనరా
శ్యామ సుందరుడె కృష్ణుడురా
కృష్ణ ధ్యానమే చేయుమురా
ధ్యానమే గమ్యము చేర్చునురా
Follow My Blog for more Devotional, Traditional Songs with Lyrics

Comments
Post a Comment