Om Hara Shankara Lyrics | Lord Shiva Song Telugu | Devotional Song Lyrics

 Om Haraa Shankaraa Lyrics – 

పవిత్రమైన Shiva devotional song కోసం పూర్తి Telugu lyrics ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.


                                                           Watch On YouTube


Telugu Lyrics:


ఓం హరా శంకర - హర హర ఓం హరా శంకర

 వందనం దిగంబరా వందితా పురంధరా 

ఇందు ధర ధురంధరా - హిమచలాగ్ర మందిరా 


అంగజ మద సంహారా - ఆర్తిని బాపవదేరా 

గంగాధర ముదమారా - గౌరీ వర రావేరా 

లింగధృతరు రంగ- వృషతు రంగ మంగళాకరా 


అంజలి దే గైకోరా - ఆశ్రిత జనమందారా 

మంజుల భాష సుధేరా- మామక దోష వివారా

 కుంజ భవనుతుంజ దైత్య - భంజనా హర హర్ష 


కుండలి భూష మహేశా - కుంజర దనుజ వినాశా 

చండిత హృదయ నివాసా - ఖండిత కాలుని పాశా 

మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓం||


యీక్షితి లక్ష్మణరావు - యిల వేల్పుడవై నావు . 

దాక్షిణ్యంబిడరావు - దాసుల మదిమున్నావు..

 యీ క్షణంబే దీక్షన - అపేక్ష మోక్షమియ్యరా


Please do Follow My Blog for more Devotional and Traditional Songs and Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song