Narayana Stotram Lyrics | నారాయణ స్తోత్రం

 Experience the divine vibrations of Narayana Stotram 🙏

A sacred chant dedicated to Lord Vishnu, the preserver of the universe. Listening and chanting this stotram brings peace, positivity, and spiritual strength to your mind and soul. 🌸



🎶 Watch and Listen to Narayana Stotram on YouTube here


Telugu Lyrics

నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥


నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥


కరుణాపారావార వరుణాలయగంభీర 


ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన 



నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే


యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార 


పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన 



నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే


మంజులగుంజలభూష మాయామానుషవేష 


రాధాధరమధురసిక రజనీకరకులతిలక 



నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే


మురళీగానవినోద వేదస్తుతభూపాద 


బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ 



నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే


వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ 

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే


పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర


అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర

 
దశరథరాజకుమార దానవమదసంహార 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ 


సరయుతీరవిహార సజ్జన ఋషిమందార 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర 


ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల 


దశరథవాగ్ధృతిభార దండక వనసంచార 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...



ముష్టికచాణూరసంహార మునిమానసవిహార 


వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర 


జలనిధి బంధన ధీర రావణకంఠవిదార 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ 


గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



సంభ్రమసీతాహార సాకేతపురవిహార 


అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర 


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే



నైగమగానవినోద రక్షిత సుతప్రహ్లాద 


భారత యతవరశంకర నామామృతమఖిలాంతర


నారాయణ నారాయణ జయ గోవింద హరే...

నారాయణ నారాయణ జయ గోపాల హరే

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song