Lord Shiva Harathi Lyrics in Telugu | శివ హారతి లిరిక్స్ | Om Namah Shivaya 🔱 | పార్వతీ మనోహరాయ
Here are the complete Lord Shiva Harathi (శివుడు హారతి) lyrics in Telugu.
This devotional Aarti is chanted in temples and for daily puja at home.
Listening and reciting this Harathi brings peace, spiritual energy, and Mahadev’s blessings 🙏✨
హర్ హర్ మహాదేవ్ 🔱
ఓం నమః శివాయ 🕉
Telugu Lyrics:
పార్వతీ మనోహరాయ బాలచంద్ర శేఖరాయ
సర్వలోక వందితాయ శుభ మంగళం!
భానుకోటి భాస్వరాయ పాలితేందిరేశ్వరాయ
దీనలోక బాంధవాయ దివ్య మంగళం
కాల గర్వ భంజనాయ కలిజనైక రంజనాయ
నీల నీల కందరాయ నిత్య మంగళం ॥పార్వతీ ॥
ఆగమాంత సంస్తుతాయి యోగి హృదయ సంస్థితాయి
భోగి రాజ కంకణాయి భూరి మంగళం.
వినత భక్త రక్షణాయి విమత దైత్య శిక్షకాయ
మనసిజాంగ దాహకాయ మహిత మంగళం.
|| పార్వతీ||
ఈ శివ హారతి పాట మనసుకు శాంతి ఇచ్చి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది.
Specially chanted during Shiva puja, festivals, and temple Harathi.
Share this song with your loved ones and spread devotion 🤍
Om Namah Shivaya 🔱
Lord Shiva harathi lyrics
Shiva harathi Telugu lyrics
Shiva aarti lyrics
Om Namah Shivaya lyrics
Temple harathi lyrics
Shivaratri harathi lyrics
Shiva bhakti songs lyrics
Telugu devotional lyrics
Mahadev harathi lyrics

Comments
Post a Comment