🕉 కేదారేశ్వర గౌరీ నోము పాట లిరిక్స్ | Kedareshwara Nomu Song Lyrics |Deepavali Nomu Song

  కేదారేశ్వర గౌరీ నోము శివపార్వతుల అనుగ్రహం కోసం, దంపతుల సౌఖ్యం, ఐశ్వర్యం మరియు శాంతి కోసం ఆచరించబడుతుంది.



                                                          Click to listen song on YouTube



Telugu Lyrics:

హారతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు హరతిద్దాము రారమ్మ 
హారతిద్దాము రారే శ్రీగౌరీ శంకరులకు 
దీపావళి నోముల పూజా కేదారీశ్వరునకు చేయగ (హారతి)

2) అలనాడు పార్వతి చేసే పతిలో సగ భాగం కోసం ² 
ఇల నాడు పడతులు చేసిరి పసుపూ కుంకుమల కోసం.

"హారతి"

2) పాలవెల్లిని కట్టి, పద్మాల ముగ్గులు వేసి 2 
మర్రాకుల ఆసనమేసి, మహిమాన్విత గౌరిని నిలిపి

హారతి

9) 'మల్లెలు మొల్లలు తెచ్చి, శ్రీగంధ చందన మేట్టి 2 
తంగేడు తామర పూలు. తల్లి నీ పూజకు తెస్తి

4 ) పార్వతీ పరమేశుని తలచి, పట్టుదారం తెచ్చి 2.

21 వరసల పోసి, ముల్లేసి కంకణమేట్టి

హారతి

5) కేదారి వ్రతమునకు తోరాలే దైవాలని 
నియమంగా పూజలు సేతు నిష్టాతో నిన్నే గొలుతు

6) గుమ్మాడి కాకర కూరలు పళ్ళు ఫలహారాలు 
పరమాన్నము పాయసంబులు గారెలు బూరలు పెడుదు

ఈ కేదారేశ్వర గౌరీ నోము పాటను పాడుతూ లేదా వినుతూ దీపావళిని మరింత భక్తి పూర్వకంగా జరుపుకుందాం.

🙏 ఓం నమః శివాయ 🙏

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song