Digu Digu Digu Naga Bhajana Lyrics | Nagula Chavithi Special | Naga Devatha Songs | Nagula Panchami

 Celebrate the auspicious Nagula Chavithi 2025 with this powerful and devotional Digu Digu Digu Naga Bhajana, dedicated to Naga Devatha.

This traditional Telugu bhajan is sung to invoke blessings for health, prosperity, and family protection. 🙏✨

                                              

                                                                     Listen on YouTube


దిగు దిగు దిగు నాగా నాగన్న దివ్యసుందర నాగో నాగన్న


యిల్లలికి ముగ్గులెట్టి నాగన్న - యింట మల్లెలు జల్లి 

మల్లెల వాసనతో  'నాగన్న - కోలాటమాటపోరొ నాగన్న


భామలంతా గూడి నాగన్న బావినీళ్ళకెలితే నాగన్న బావిలో వున్నావా నాగన్న బాలనాగమయో నాగన్న


!!!


పిల్లలంత గూడి నాగన్న పుల్లాలేరపోతే నాగన్న

పుల్లలో వున్నావా నాగన్న పుల్ల నాగుమయ్యో నాగన్న


స్వాములంతా చేరి నాగన్న రేవు నీళ్ళకెళితేను నాగన్న ||2|| 

రేవులోవున్నానా నాగన్న బాలా

 నాగువయ్యో నాగన్న |


పూలు పండ్లు తెచ్చి నాగన్న నీ పుట్టపైన చల్లి నాగన్న 

పాలు పండు తెచ్చి నాగన్న- నీ పుట్టలో విడిచి నాగన్న 

పుట్టలో వున్నావా నాగన్న- పుడానాగుమయ్యో నాగన్న


అటు కొండ ఇటు కొండ నాగన్న 

నడుమ నాగుల కొండ నాగన్న కొండలో వున్నావా నాగన్న కోడెనాగువయ్య నాగ 100!!


వీపున వున్నాయి నాగన్న ఇరవై మచ్చలు నాగన్న 

నడుమున వున్నాయి నలుబది మచ్చలు నాగన్న

తోకన వున్నాయి తోంబై మచ్చలు నాగన్న- 

నీ మచ్చ మచ్చ నడుమ నాగన్న మంత్రం ఉంది స్వామి నాగన్న ||దిగు||


Follow Kalaakornerofficial for more Devotional and Traditional Songs 

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song